Bal Mela Program : బాలమేళా కార్యక్రమం
డిండి(గుండ్లపల్లి) మార్చి 13, త్రినేత్రం న్యూస్. ఐ సి డి ఎస్, దేవరకొండ ప్రాజెక్ట్ పరిధిలోని దిండి మండలంలోని వీరబోయినపల్లి గ్రామంలో బుధవారం నాడు బాల మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్టార్ సూపర్వైజర్ రేణుక హాజరే మాట్లాడారు.అంగన్వాడి…