BRS Leaders : బీ.ఆర్.ఎస్ నాయకుల అరెస్టు
BRS leaders arrested చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ బీ.ఆర్.ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన నేపథ్యం లో మాజీమంత్రి హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ బయల్దేరిన బీ.ఆర్.ఎస్ నాయకులను చొప్పదండి పోలీసులు…