Ulli Sitaram : పుణ్య స్నానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం
మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది… విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి…