Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…