Harish Reddy : ఆటో కార్మిక అండగా వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్
ఖనిలో ఆటో కార్మిక సేవా సమితి ఆవిర్భావంగోదావరిఖని మార్చి10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆటో కార్మిన్నలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వ్యాల్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆడుకోవాలనే…