ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం.ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల ట్టణంలోని బట్టు విద్యాసంస్థలలో మంత్రివర్యులు నారా లోకేష్ కి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్…