Janasena Party : ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం
తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఉమ్మడి కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో.కూటమి అభ్యర్థి ఆలపాటి .…