Nara Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్ జరిగాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నం.117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు…