వివాహా వేడుకల్లో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన కటారి

వివాహా వేడుకల్లో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన కటారిత్రినేత్రం న్యూస్ గొల్లపల్లి : గొల్లపల్లి మండల కేంద్రంలో శ్యాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో అబ్బాపూర్ గ్రామానికి చెందిన చి.ల.సౌ మేఘన – మని గార్ల వివాహామహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను…

Katta Mahesh : ఇండ్లు లేని 700 మంది నిరుపేదలకు కబ్జా గురైన ప్రభుత్వ భూమిని వెలికి తీసి ఇవ్వాలి

ఇండ్లు లేని 700 మంది నిరుపేదలకు కబ్జా గురైన ప్రభుత్వ భూమిని వెలికి తీసి ఇవ్వాలి Trinethram News : బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ మాట్లాడుతూ. గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి Trinethram News : గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా – లత గార్ల కూతురు స్పందన ఇటీవల కాలంలో ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ…

SSI Shweta Passed Away : జగిత్యాల డిసిఆర్బి ఎస్సై శ్వేత మృతి

జగిత్యాల డిసిఆర్బి ఎస్సై శ్వేత మృతి Trinethram News : జగిత్యాల జిల్లా. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జగిత్యాల డిసిఆర్బి ఎస్సై శ్వేత మృతి కారు లో ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తున్న…

Farmers : ఎ ఎల్ ఎమ్ సన్మానిస్తూ రైతులు

ఎ ఎల్ ఎమ్ సన్మానిస్తూ రైతులు త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి : గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ వద్ద కరెంట్ డిపార్ట్మెంట్ ఎ ఎల్ ఎమ్ వరుణ్ నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని రైతులకు గ్రామానికి కరెంటు సంబంధించి అనేక…

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కటారి

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కటారి త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం, గొల్లపల్లి మండల కేంద్రంలో *కట్ట నందయ్యవారు ఇటీవల కాలంలో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి, సామాజిక కార్యకర్త నర్సాపూర్ రవీందర్ వారి మాతృమూర్తి ఇటీవల కాలంలో మరణించిగా వారి…

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలంతెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలిప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ఆమరుల బలిదానాల పునాదుల మీద సిద్దించిన తెలంగాణలో గత పాలకులు ఉద్యమకారులకు అన్యాయం చేశారని అలాంటి…

ప్రైవేట్ బస్సులు తనిఖీ చేసిన గొల్లపల్లి ఎస్సై

త్రినేత్రం న్యూస్ గొల్లపల్లిప్రైవేట్ బస్సులు తనిఖీ చేసిన గొల్లపల్లి ఎస్సైజగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండలం స్కూల్ బస్సులను తనిఖీ చేసిన గొల్లపల్లి ఎస్సై రోడ్డు మరియు రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా ఈరోజు…

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు

Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల…

Other Story

You cannot copy content of this page