Adani : పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు విరాళం ఇచ్చిన అదానీ
Trinethram News : దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన కొడుకు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో రూ. 2,000 కోట్లతో 20 పాఠశాలలను…