Lottery Racket : అక్రమ లాటరీ దందా
తేదీ : 21/03/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డున అక్రమ లాటరీ దందా నడుస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్, అటు జిల్లా ఎస్పీలు ఉన్న…