MPs Salaries : ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం
Trinethram News : ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాజీ ఎంపీలకు…