మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు.…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న…

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…

తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

Trinethram News : రాయ్‌పూర్ : ఫిబ్రవరి 09ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్…

అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Trinethram News : ఆంధ్రపదేశ్ లో అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ –…

అడవిలో రేగిన కార్చిచ్చు

Trinethram News : నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా…

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైతులు.. పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తింపు.. ఆవులపై దాడి చేసిన పులి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

You cannot copy content of this page