Pawan Kalyan : ఆర్థిక ఇబ్బందులు జగన్ వల్లే
తేదీ : 20/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం సమన్వయంతో కలిసి నడుస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. వెన్ను నొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు…