మన ఊరు మన ఆట…. జనసేన
మన ఊరు మన ఆట…. జనసేన పనికిమాలిన పీడలను పనికిరాని పార్టీలను, నాయకులను భోగి లో తోసి కొత్త శోభతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ కొత్త నాయకులను ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించ వలసిందిగా కోరుకుంటు అందరికీ పండుగ శుభాకాంక్షలు…. కిషోర్ గునుకుల.నెల్లూరు…