ఈ వీ ఎం ల స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు

ఈ వీ ఎం ల స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ప్రతి నెల ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇ వి ఎం ల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా…

ఈవీఎంల పైన నమ్మకం ఉండాలి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ఈవీఎంల పైన నమ్మకం ఉండాలి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన పూర్తిగా నమ్మకం ఉండాలి.ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన అవగాహన ఉండాలి.ఏ ఎలక్షన్ అయినా సరే ఈవీఎంల గురించి ఎటువంటి…

ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవు

ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి,వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో…

Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌ విచారణ

AP High Court hearing on Balineni Srinivas Reddy’s petition Trinethram News : అమరావతి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌ విచారణ. EVMలలో వీవీ ప్యాట్లలో ఓట్లు సరిపోల్చాలని, మాక్‌ పోలింగ్‌ వద్దని ఏపీ హైకోర్ట్‌లో పిటిషన్‌…

వైసీపీ ఉంటుందో..లేదో చూసుకో జగన్ రెడ్డీ

Jagan Reddy, see if there will be YCP ఈవీఎం పగలగొట్టి, సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా పాపాలు చేశారు కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు నెల్లూరులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి…

Home Minister Fire on Jagan : జగన్ పై హోంమంత్రి ఫైర్

Home Minister fire on Jagan Trinethram News : AP: వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్రంలో గొడవలుసృష్టించేందుకు చూస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేసినట్టు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. గతంలో ప్రజావేదికను కూల్చి దాడులు ప్రారంభించేందే…

Jagan to Jail : నేడు నరసరావుపేట జైలుకు జగన్

Jagan to Narasa Raopet Jail today Trinethram News : AP: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎంజగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యేపిన్నెల్లి రామకృష్ణారెడ్డినిపరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసంకేసు సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లినిపోలీసులు…

People did not Vote : ఎన్నిసార్లు బటన్లు నొక్కినా.. జనాలు మాత్రం ఓట్లు వేయలేదు

No matter how many times the buttons were pressed, people did not vote Trinethram News : వైనాట్ 175 అనుకున్న వైసీపీకి..పట్టుమని పది సీట్లు కూడా ఎందుకు రాలేదు..? సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా..ఓటర్లెందుకు EVM…

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్

High speed internet in counting centers: CEO Mukesh Trinethram News : వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి…

పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం నరసరావుపేటలో పోలిసులు పహారా

Propaganda that Pinnelli would surrender, police patrolled in Narasa Raopet నరసరావుపేట: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు.. నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల…

You cannot copy content of this page