పర్యావరణ సుస్థిరాభివృద్ధికి పాటుపడదాం
వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ Trinethram News : రాజానగరం : అడవిని అక్షరాన్ని కలిపి నాటానని, అడవిలో అక్షర సేద్యం చేస్తూ వచ్చానని, వాటి వృద్ధిని చూసానని ఇటువంటి స్థిరమైన వృద్దే సుస్థిరాభివృద్ధి అని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి…