Trisha : త్రిష ట్విట్టర్ హ్యాక్..షాక్‌లో ఫ్యాన్స్
త్రిష ట్విట్టర్ హ్యాక్..షాక్‌లో ఫ్యాన్స్ Trinethram News : త్రిష తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ అయిన కొన్ని పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎక్కువగా సినిమా విషయాలే కనిపించే త్రిష…