MLHP : ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి
జనగాం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. (తేదీ 18.3.2025) ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు.. ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా నేషనల్ హెల్త్ మిషన్…