Ellamma Pond : ఎల్లమ్మ చెరువు సుందరికరణ
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా…