వైఎస్సార్ సీపీ పొలిటికల్ అప్డేట్

రాష్ట్ర వ్యాప్తంగా “మేము సిద్ధం మా బూత్ సిద్ధం” 47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి 2024 ఎన్నికల్లో 175/175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. 2024 ఎన్నికల్లో 175/175 నియోజకవర్గాల్లో గెలుపే…

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా…

‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని ఖండించారు చంద్రబాబు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు..

అంజుమాన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Trinethram News : బాపట్ల:- అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేలా సొసైటీ సభ్యులు కృషి చేయాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానా నందు బాపట్ల అంజుమాన్ ఏ…

లోక్ సభ ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన- ఇక ఏ క్షణమైనా

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి: ఏపీ సీఈఓ

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు…

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

Trinethram News ; రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు.. విజయనగరం జిల్లా…

రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్.. నామినేషన్‌ సెట్‌ను అసెంబ్లీలో అందజేసిన.. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు.

You cannot copy content of this page