Falcon Scam Case : ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం సీజ్ అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు గుర్తించిన ఈడీ ఫాల్కన్ స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే రూ.14 కోట్లు పెట్టి…