International Women’s Day : శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… నేడు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష ధోరణి మన సమాజం కారణం అన్నారు. ప్రేమ, త్యాగం, సహనం కలయికే స్త్రీకి ప్రతిరూపం అన్నారు. మన సనాతన ధర్మంలో…