Program Cancelled : కార్యక్రమం రద్దు
తేదీ : 13/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లాలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు పరచడమైనది. డాక్టర్ అంబేద్కర్…