MP DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో. ఎంక్వైరీ స్పీడప్
ఆగంతకుడి చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం Trinethram News : విచారణలో భాగంగా ఎంపీ డీకే అరుణ ఇంటికి డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, విచారణ అధికారులు ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంతకుడు తిరిగిన ఏరియాను పరిశీలించిన డీసీపీ విజయ్…