Women’s Day : వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే ఘనంగా మహిళా దినోత్సవం
వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ. రాజమండ్రి, మార్చి 5:వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఎస్.కె.వి.టి.కళాశాల ఆనందా గార్డెన్స్ లో మహిళా దినోత్సవ కార్యక్రమం, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ల కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు అధ్యక్షతన…