Disabled Pension : దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు పై మంత్రి క్లారిటీ
తేదీ : 25/01/2025.దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు పై మంత్రి క్లారిటీకృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనడం జరిగింది. వైసిపి దృష్ట ప్రచారాలను నమ్మొద్దని, అర్హులందరకు…