ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావ్ వేడుకలను పురస్కరించుకొని రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.…