Additional Collector : అడిషనల్ కలెక్టర్ అరుణ మరియు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ఆదేశాల
రామగుండం త్రినేత్రం మార్చి-13// న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్లో ని ప్రధాన కాలువ లో పారిశుద్ధ్య పరిశుభ్రత అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాలువలపై పిచ్చి మొక్కలను ముళ్ళ…