Second Pre Cylinder : రెండో ప్రీ సిలిండర్
తేదీ : 01/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు శుభవార్త అందించడం జరిగింది. తేదీ 01/04/2025 . నుంచి ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దీపం-…