ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…

సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి ఘన నివాళి

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ భారత మనువాదనిచ్చిన మెట్ల కుల వ్యవస్థ సమాజంలోని అమ్మకు అక్షరాన్ని…

బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

Trinethram News : రాయ్‌పుర్ : ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి…

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Trinethram News : సంగారెడ్డి జిల్లా: మార్చి06సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌ య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య…

విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్

Trinethram News : విజయవాడ విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్ ఓ వ్యక్తి మరణం కారణంగా రాత్రి ఆకతాయిలు అలజడి సృష్టించినట్టు సమాచారం? సుధాకర్ అనే కాంట్రాక్టర్ కారు అద్దాలు పగులగొట్టిన వైనం 100…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

ఇంజెక్షన్ కోసం నరం దొరక్క వృద్ధ ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత!

అమెరికా – ఐడాహో రాష్ట్రంలో బుధవారం ఘటన నిందితుడికి ప్రాణాంతక ఇంజెక్షన్‌తో శిక్ష అమలు ప్రయత్నం చివరి నిమిషంలో విఫలం తదుపరి ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదన్న రాష్ట్ర జైళ్ల శాఖ ఇలాంటి పలు ఘటనలు గతంలోనూ వెలుగులోకొచ్చిన వైనం

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు అగ్నికి ఆహుతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న…

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..

జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్…

You cannot copy content of this page