Body of Missing Boy : గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
తేదీ : 19/03/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉయ్యాలవాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నర్సిపల్లి గ్రామ కందూనదిలో గల్లంతైన అష్రఫ్.ఆలీ (18) మృతదేహం లబ్దమైంది.ఉయ్యాలవాడకు చెందిన గజ ఈతగాళ్లు చాలా సమయం కష్టపడి గాలించి మృతదేహాన్ని…