Etupayala Fair : నేటి నుంచి ఏడుపాయల జాతర
Trinethram News : పాపన్నపేట, ఫిబ్రవరి 25: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటినుంచి మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై…