Tankers : మున్సిపల్ ట్యాంకర్ లకు తుట్లు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లో వాటర్ ట్యాంకర్ ల రిపేర్లకు బిల్లులు మాత్రం బాగానే పెడుతారు కానీ ట్యాంకర్లకు తుట్లు మాత్రం అలానే ఉంటాయి రోడ్డు పై వెళుతున్న వాటర్ ట్యాంకర్ నుండి వృధా గా…