MLA Dagumati : ఐ.ఏఎ.స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 20వ వార్షికోత్సవం వేడుకలు
ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3 :ఫిబ్రవరి నెల్లూరు జిల్లా: కావలి. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చునని,నెల్లూరు జిల్లా,కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు, కావలి…