Low Pressure : నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.!! Trinethram News : హైదరాబాద్, డిసెంబర్ 7 : ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది.బంగాళాఖాతంలో మరో…