Donald Trump : క్రిప్టో కరెన్సీపై ట్రంప్ కీలక ప్రకటన
Trinethram News : అమెరికా : క్రిప్టో కరెన్సీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్ు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో బిట్కాయిన్ ధర రూ.80…