CPM Chaitanya Yatra : సిపిఎం చైతన్య యాత్ర
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 13 : అరకువేలి మండలం బస్కి పంచాయితీ బిజ్జగూడ గ్రామంలో సిపిఎం చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ, బిజ్జాగూడ గ్రామంలో మంచినీరు,…