Collector : ఓదెల మండలంలో ఆకస్మికంగా తహసిల్దార్ కార్యాలయం, బీసీ బాలుర వసతి గృహం పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఓదెల, ఏప్రిల్-09// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీసీ బాలుర వసతి గృహంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలో ఆకస్మికంగా తహసిల్దార్…