CM Relief Fund : 1,80,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 28 : కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ చెందిన గొలుసుల నర్సింగరావు కు 60,000/- రూపాయల చెక్కు, మరియు మూసాపేట్ కి చెందిన రఫియా బేగం కు 60,000/- రూపాయల చెక్కు మరియు బాలానగర్ కి చెందిన…