NDA Coalition Rule : ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం
ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు శైలి మారలేదు వైయస్సార్ పార్టీ శ్రేణులపై వేధింపులు దాడులు బాబు షూరిటీ చార్జీల పెంచి బాదుడు గ్యారెంటీ మోసపోయిన ప్రజల వైపు వైయస్సార్సీపీ పోరాటం ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే…