Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
Trinethram News : అమెరికాలో విద్యాశాఖ మూసివేత… ఉత్తర్వులపై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టిన అధ్యక్షుడు ట్రంప్.. విద్యార్థుల ఫీజుల రాయితీలు, స్కీములు కొనసాగింపు. “విద్య” నుండి ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వ నియంత్రణ తీసేసిన అమెరికా…