Full Day : రేపటి నుంచి ఒంటిపూట బడులు
Trinethram News : Mar 14, 2025,ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఉదయం7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో…