కొయ్యూరులో పూరిల్లు దగ్ధం కట్టు బట్టలతో బయటపడ్డ కుటుంబం
సర్వం కోల్పోయి అనాధలైన వైనం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా కొయ్యూరు లో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో, వంజరి ఆంజనేయులు పూరిల్లు దగ్ధం అయింది.…