Posani Krishna Murali : CID కార్యాలయానికి వచ్చిన పోసాని కృష్ణమురళి
Trinethram News : ప్రతి సోమ, గురు వారాల్లో సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలన్న కోర్టు… నెల రోజుల పాటు వారంలో రెండు సార్లు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు తీర్పు చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ…