తెలంగాణ సీఎం సమాచారం లీక్

తెలంగాణ సీఎం సమాచారం లీక్… అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ఆయన భద్రతకు సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పలు మార్పులు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ భద్రతపై సమీక్షించిన…

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు Trinethram News : హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో…

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన అమరావతి: జనవరి 24ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.

జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ

మనం ఇచ్చిన పథకాలలో ఎక్కడా కులం చూడలేదు మతం చూడలేదు….అర్హత వుంటే ఇస్తున్నాం – సీఎం జగన్జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ.. *నాలుగో విడత వైయస్ఆర్‌ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగనన్న …

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంసీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుముఖ్యమంత్రిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలవడంపై ఆసక్తికర చర్చ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిసిన ఎమ్మెల్యేలుసీఎంను కలిసిన వారిలో మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి -నర్సాపూర్, కొత్త…

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్ దత్తపుత్రుడు, వదిన, మీడియా అధిపతులు చంద్రబాబు క్యాంపెయినర్లు అన్న జగన్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే అని వ్యాఖ్య…

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన.. సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల…

నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి

నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.రామ మందిరం…

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం.. 500 ఏళ్ల కల నెరవేరిందన్న సీఎం యోగి ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇది సాధ్యంమైంది..

Other Story

You cannot copy content of this page