18 ఏళ్లు నిండితే చాలు విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

ప్రత్యేక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్న భారత ఎన్నికల సంఘం 12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ వెల్లడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు

జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావులు ప్రమాణం చేశారు.* హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

Trinethram News : దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌కీలక నిర్ణయం ప్రకటించారు

Trinethram News : ఢిల్లీ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌(Election Commission) అరుణ్‌ గోయెల్‌(Arun Goel) కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి(President of India) పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…

Other Story

You cannot copy content of this page