ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

Trinethram News : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల…

కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ…

నేడు లేదా రేపు టీడీపీ 3వ జాబిత విడుదల

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు 128 అసెంబ్లీ…

కడప జిల్లాపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సీరియస్ ఫోకస్

రేపు మధ్యాహ్నం ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలు, నియోజక వర్గాల ఇంచార్జీ లతో కీలక సమావేశం కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశం పై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం

ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Trinethram News : లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :

Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి…

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

Trinethram News : ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు…

Other Story

You cannot copy content of this page