నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Trinethram News : లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు…

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు

సినీ ప్రముఖులు జయప్రద ‘పరారీ’లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు* ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కోర్టుకు హాజరుకాని జయప్రద మార్చి 6లోగా జయప్రదను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఎస్పీకి కోర్టు ఆదేశాలు…

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది. దీంతో కర్ణాటకలో…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

దర్యాప్తులోనే దశాబ్దాలు

Trinethram News : హైదరాబాద్‌ : తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా,…

ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం

Trinethram News : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు. ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు…

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

Trinethram News : విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.…

2050 నాటికి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయి: హూ

Trinethram News : February 02, 2024 రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసింది. 2022తో పోలిస్తే 2050 నాటికి 77% కేసులు పెరుగుతాయని తెలిపింది. 2022 నాటికి 20 మిలియన్లుగా…

You cannot copy content of this page