Election Buzz : ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల సందడి
Trinethram News : కూటమి, వైసీపీ మధ్య ఎన్నికల పోరు..ఉత్కంఠ రేపుతున్న పదవుల ఎన్నిక. మొత్తం 28 ఎంపీపీ పదవులకు ఎన్నిక.. 12 మండల పరిషత్ లలో కో-ఆప్షన్ సభ్యుల ఎలక్షన్.. 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల ఎంపిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…